27-01-2026 04:24:18 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ అర్బన్ మండల స్థాయి సీఎం క పోటీలు 29వ తేదీన ఎన్టీఆర్ మినిస్ట్రీడియంలో జరుగుతాయని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ గారు పేర్కొన్నారు. ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుని ఆధార్ కార్డ్ లేదా బోనాఫైడ్ తో రావాలని కోరారు. వివిధ క్రీడాంశాలు కబడ్డీ కోకో వాలీబాల్ అథ్లెటిక్స్ కరాటే చెస్ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు వారి వారి ధ్రువపత్రాలను తీసుకురావాలని తెలిపారు. మండల ఇంచార్జ్ అయిన వన్నెల భూమన్న పిడి గారిని సంప్రదించాలని కోరారు. సెల్ నెంబర్ 9963198 021 ఈ నెంబర్కు సంప్రదించగలరని కోరారు.