calender_icon.png 20 August, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న నిజాంసాగర్ నీటి విడుదల..

20-08-2025 07:33:43 PM

ఇన్ఫ్లో 75 వేలు.. అవుట్ ఫ్లో ఒక లక్ష క్యూసెక్కులు..

నిజాంసాగర్ (విజయక్రాంతి): నిజాంసాగర్ ప్రాజెక్టు(Nizam Sagar Project) 16 వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 75 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ సోలోమన్ తెలిపారు.