calender_icon.png 20 August, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే రెడ్య నాయక్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గుడిపూడి నవీన్ రావు

20-08-2025 09:41:07 PM

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, మాజీ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన ఉగ్గంపల్లిలో ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆయురోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించిన మహబూబాద్ జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్య నాయక్ సూచించారు.