24 June, 2026 | 1:02 PM

Breaking News

నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •   ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం   •   నేషనల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఉప్పరపల్లిలో ఆస్తి వివాదం.. కన్న తండ్రిపై కుమారుడు దాడి   •   బీజేపీ కుట్ర చేసే ప్రమాదం.. SIR ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం   •   కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..! 10 రోజులే సమయం   •   గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతి   •  

నాలుగు కో ఆప్షన్ పదవులకు 23 నామినేషన్లు

22-04-2026 08:49 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీలోని నాలుగు కో ఆప్షన్ పదవులకు చివరి రోజైన బుధవారం 23 నామినేషన్లు దాఖలు అయినట్లు మున్సిపల్ కమిషనర్ రంజిత్ కుమార్ తెలిపారు. మైనార్టీ వర్గానికి 2, జనరల్ కేటగిరికి 1, ఎస్సీ మహిళా కేటగిరికి 1, చొప్పున మొత్తం నాలుగు కోఆప్షన్ పదవులకు గాను 23 నామినేషన్ లు దాఖలు అయినట్లు ఆయన తెలిపారు.