calender_icon.png 3 August, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిత్రమండలి ఆధ్వర్యంలో సన్మానం

03-08-2025 05:21:47 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండలం నీతి అయోగ్ పథకం క్రింద గిరిజన విద్యావికాస, ఆరోగ్య, వ్యవసాయ, పౌష్టికాహార, ఉపాధి, స్వయం సహాయక మహిళా సంఘాల బలోపేతం  కోసం కృషిచేసిన ఓలా గ్రామానికి రసజ్ఞను ఆదివారం ఓలామిత్ర మండలి సన్మానం చేశారు. మారుమూల మండలాల్లో పేదలకు సేవలు అందించేందుకు రసజ్ఞ ఆధ్వర్యంలో చేసిన కృషి ఫలితంగానే గవర్నర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్కు అవార్డు రావడం జరిగిందని వారు పేర్కొన్నారు. అంశాల్లో గణనీయమైన ప్రగతి సాధించడమే కాకుండా దేశంలోనే 3వ స్తానం సాధించడం గర్వించదగ్గ విషయం, రాజ్ భవన్ లో గవర్నర్ గారి చేతులు మీదుగా ప్రశంసాపత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ గారికి మరియు నీతి అయోగ్ సమస్త టీమ్ కి అభినందనలు , నీతి అయోగ్ టీమ్ లో జిల్లా బాద్యురాలు మా ఓలా గ్రామ ముద్దు బిడ్డ కుమారి నాలం రసఘ్న కి ఓలా గ్రామ నిర్మల్ మిత్ర మండలి ఆత్మీయ  సభ్యులు పాల్గొన్నారు