కొంపల్లిలో ‘ఆంకాలజీ, అంబర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్’
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (విజయక్రాంతి): అధునాతన క్యాన్సర్ కేర్, స్కిన్ కేర్ సదుపాయాలతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఆంకాలజీ, అంబర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌ను సోమవారం కొంపల్లిలో అట్టహాసంగా ప్రారంభించారు. ఆధ్యాత్మిక ఉపాధ్యాయు లు ఆచార్య సత్యనారాయణ, డాక్టర్ భారత్ పాటోడియా(క్యాన్సర్ నిపుణుడు), డాక్టర్ శాలిని పాటోడియా(సీనియర్ డెర్మటాలజిస్ట్) చేతుల మీదుగా క్లినిక్‌ను ప్రారంభిం చారు.
గచ్చిబౌలి, నల్లగండ్ల ప్రాంతాలలో విజయవంతమైన ఆవిష్కరణల తర్వాత ఇది నగరంలో 3వ కేంద్రమని నిర్వాహకులు తెలిపారు. ఆంకాలజీ సెంటర్‌లో అత్యాధునిక సదుపాయాలతో బ్రెస్ట్, ప్రొటెస్ట్, మౌత్ క్యా న్సర్ స్క్రీనింగ్, ఇన్ఫ్యూషన్ చెయిర్స్, ప్రైవేట్ కేబిన్లు, మానిటరింగ్ సిస్టమ్స్ వంటి సేవలను అందిస్తుందన్నారు. అనుభవజ్ఞులైన క్యాన్సర్ వైద్యులు, సర్టిఫైడ్ నర్సుల బృందం అందుబాటులో ఉంటారని తెలిపారు.
అలా గే అంబర్ క్లినిక్ అధునాతన కాస్మోటిక్ డెర్మటాలజీ చికిత్సలను అందిస్తుందన్నారు. ఇం దులో బోటాక్స్, ఫిల్లర్స్ వంటి ముడతలను తగ్గించేందుకు స్కల్టింగ్ టెక్నాలజీలు, లేజర్ లేటక్నాలజీతో టాటూల తొలగింపు, స్కిన్ రీజువెనేషన్ కోసం పర్సనలైజ్డ్ చికిత్సలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా స్థానికుల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, ఏస్టటిక్ కన్సల్టేషన్ సేవలను అందిస్తున్నట్లు ప్రకటించారు. మరింత సమాచా రం కోసం 99591 54371, 99639 802 59 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.






