calender_icon.png 17 February, 2026 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష..

17-02-2026 12:55:51 AM

నిజాంసాగర్, ఫిబ్రవరి 16 (విజయ క్రాంతి): అద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్షతోపాటు 1000 రూపాయల జరిమానా విధించినట్లు నిజాంసాగర్ ఎస్త్స్ర శివకుమార్ తెలిపారు. అధికంగా మద్యం సేవించిన ఎల్లారెడ్డి మండలానికి చెందిన బచ్చే బోయిన మైసయ్య అనే వ్యక్తికి బ్రీత్ అన లైజర్ ద్వారా పరీక్ష నిర్వహించి  బాన్సువాడ మేజిస్ట్రేట్ టీ గోపాల్ ముందు హాజరు పరచగా ఆయన రెండు రోజుల జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించినట్లు  ఆయన తెలిపారు.