15-10-2025 12:33:21 AM
అలంపూర్ అక్టోబర్ 14: అలంపూర్ ఆలయా లను ఏపీలోని ఒంగోలు ప్రకాశం ఎమ్మెల్యే జనార్ధన్ మంగళ వారం దర్శించు కున్నారు. వీరికి ముందుగా ఆలయ అధికారులు సాద రంగా స్వా గతం పలికారు. అనంతరం ముందుగా ఎమ్మెల్యే బాల బ్రహ్మేశ్వర స్వామికి అభిషే కాలు చేశారు. అనంతరం జోగులాంబ దేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అర్చకులు తీర్థప్రసా దాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం వేద ఆశీర్వచనం ఇచ్చారు.