calender_icon.png 1 May, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలివేంద్రం ప్రారంభం

01-05-2025 12:23:15 AM

మహబూబ్ నగర్ టౌన్ ఏప్రిల్ 30 : బాటసారులకు భరోసా కల్పించేలా  తాగునీరు అందుబాటులో ఉంచేందుకు చలివేం ద్రం ఏర్పాటు చేసినట్లు పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు యెన్మాండ్ గండ్ల రమేష్ చారి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్వర్ణక్కర సంఘం ఆధ్వర్యంలో చలివేం ద్రము ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం సభ్యులు ఉన్నారు.