calender_icon.png 8 October, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనిచేసే ప్రతి నాయకునికి అవకాశం కల్పిస్తాం

08-10-2025 06:54:34 PM

ఖానాపూర్: స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ మోసాలపై ప్రజల్లో చర్చించాలని ఖానాపూర్ టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ అన్నారు. బుధవారం దస్తురాబాద్ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిందని రైతులకు రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీలో ప్రజాబలం ఉన్న ప్రతి ఒక్కరికి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తామని భరోసా కల్పించారు.