08-10-2025 10:08:26 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): భారతదేశంలోని ప్రధానమైన సుప్రీంకోర్టులో భారత రాజ్యాంగాన్ని అవమాన పరిచే విధంగా న్యాయవాది కిషోర్ ప్రకాష్ వ్యవహరించడంతో పాటు CJI గవాయిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ సభ్యులు, దీక్ష భూమి కమిటీ సభ్యులు, జైభీం సేన కమిటీ సభ్యులు, వర్ష వాస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.