07-07-2025 01:49:06 AM
వేములవాడ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, జూలై6(విజయక్రాంతి): సాంస్కృతి సం ప్రదాయాలకు మన దేశం నిలయమని వేములవాడ ఎమ్మె ల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆదివారం వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వర వేద సంస్కృత విద్యాలయ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పార్వతి రాజరాజేశ్వర అఖిలభారత వేద శాస్త్ర స్మార్త ఆగమ వి ద్య త్ ఆగమ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ శ్రీనివాస్. మాట్లా డుతూ విద్యుత్ భాగంగా వేద పండితులకు నిర్వహించిన 157 మంది పేద పండిత విద్యార్థులకు పట్టాల పంపిణీ చేశారు అదేవిధంగా ఈ పరీక్ష నిర్వహించిన వేద పండితులకు ఘనంగా సన్మానం చేసి ప్రశ్నించిన పత్రాలు అందించారు అ నంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వేద పండితులకు విద్యార్థులకు నిర్వహించే శత్రువు మీద స్వార్థపరీక్షలు తెలంగాణ రాష్ట్రంలో వేములవాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా ఆలయాలను అభివృద్ధి చే స్తుందని ఆయన అన్నారు అదేవిధంగా ప్రభుత్వం వేద పండితులకు ఎప్పుడు అన్ని విధాలుగా అండదండగా ఉంటుందని ఆయన చెప్పారు ఈ ప్రభుత్వంలో రాజన్న ఆలయ రహదారి విస్తరణ పనులు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రహదారి విస్తరణ పనుల కోసం నాలుగు సార్లు శృంగేరి వెళ్లి ఆలయ అభివృద్ధి గురించి విస్తరణ పై పీఠాధిపతులతో చర్చిం చి విస్తరణ పనులు ముందు తీసుకున్నట్లు ఆయన అన్నారు.
47 కోట్లతో రోడ్డు వెడల్పు 35 కోట్లతో అన్నదాన సత్రం నిర్మాణం చేసినట్లు ఆయన చెప్పారు భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు రూపాయలు డిపార్కట్లతో ఆలయ విస్తార పనులకు టెండర్ పిలుస్తున్నామని చెప్పారు త్వరలోనే పనులు ప్రారంభించినట్లు భక్తులకు ఎవరు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సూచనలు చేశారు.
ఆలయ అభివృద్ధికి అందరి సహకారంతో ఆలయ రోడ్డు విస్తరణ కు వ్యాపారులు నిర్వాసితులు చేసిన త్యాగం వీలకట్టలేదని ఆయ న అన్నారు ఈ కార్యక్రమంలో పట్టాలు పొందిన వేద పండిత విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.