07-07-2025 01:48:00 AM
చేవెళ్ల/మొయినాబాద్, జూలై 6:మొయినాబాద్ మున్సిపల్ పరిధిలో మహిళ అదృశ్యం అ య్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. హిమాయత్ నగర్ కు చెందిన కొర్ర శివ నాయక్, సునీ త(35) దంపతులకు 15 ఏళ్ల కింద వివాహం అయ్యింది. శివ డ్యూటీ చేస్తుండగదా.. సునీత హౌ స్ వైఫ్. శివ జూన్ 29న ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లాడు.
సాయంత్ర తిరిగి వచ్చే సరికి భార్య కనిపించలేదు. చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆదివారం మొయినా బాద్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు.