04-12-2025 06:39:40 PM
- హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య..
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు మండలం బాలాజీనగర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పాయం స్వాతి, ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, బాలాజీ నగర్ ఇంచార్జ్ మడుగు సాంబమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల రాము, మండల ప్రెసిడెంట్ పులి సైదులు, హరిహర క్షేత్రం చైర్మన్ గాందే సదానందం, వాసం రాములమ్మ, బాల సత్యనారాయణ చిల్లా శ్రీనివాస్, ఏల్లయ్య తదితరులు ఉన్నారు.