14-08-2025 12:10:23 AM
ఆదిలాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ కలిశారు. బుధవా రం హైదరాబాద్‌లో గవర్నర్‌ను కలిసి గిరిజ న ఉద్యోగుల, గిరిజన ప్రాంత సమస్యలపై గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు.
అదేవిధంగా5వ షెడ్యూల్ ప్రాంత పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు గురిం చి గవర్నర్‌తో సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని ఎంపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ని ఆదిలాబాద్ జిల్లా గిరిజన ప్రాం తాల్లో పర్యటంచాలని ఆహ్వానించానని, త్వరలో జిల్లా పర్యటనకు వస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు ఎంపీ పేర్కొన్నారు.