calender_icon.png 23 August, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచారం మున్సిపల్ కమిషనర్ కు సత్కారం

23-08-2025 05:57:32 PM

ఘట్ కేసర్: పోచారం మున్సిపల్(Pocharam Municipality) నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నిత్యానంద్ ను శనివారం చౌదరిగూడ విజయపురి కాలనీ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. సంతోష్, ప్రధాన కార్యదర్శి ఎన్. భాను కుమార్ ఆధ్వర్యంలో కాలనీ నాయకులతో కలసి కమిషనర్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ నాయకులు రాజిరెడ్డి, నరేష్, నారాయణనాయక్ ఎ. వెంకటేష్, శ్రీధర్ పాల్గొన్నారు.