10-11-2024 12:21:09 AM
కామారెడ్డి, నవంబర్ 9 (విజయక్రాంతి): నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ కవి, రచయిత, కాస్లిక్ సిని మా వ్యవస్థాపకుడు మేకరామస్వామి(92) శనివారం ఉదయం గుండెపోటుతో హైదారాబాద్‌లో మృతిచెందారు. కళాసాంస్కృతిక కార్యాక్రమాలతో పాటు ఆయన కవిత్వాలు, రచనలు చేశారు. సినిమా రంగంపై ఆసక్తితో క్లాసిక్ సినిమా క్లబ్ నెలకొల్పి పలు రచనలు, సిని మా ప్రదర్శనలు చేశారు. ఇందూరు భారతికి సైతం పనిచేశారు.