పార్టీకి విధేయతగా ఉన్న వారికి పదవులు
25-03-2026 01:49 AM
నిర్మల్, మార్చి 2౪ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి విధేయతగా ఉం టూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి డీసీసీలో అవకాశాలు లభించిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ హరిరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమత్ అలీ అన్నారు.
మంగళవారం జిల్లా కాంగ్రెస్ కమిటీలో పదవులు పొందిన ప్రధాన కార్యదర్శి జునైద్ మెమన్ ఉపాధ్యక్షులు అతీక్ అహ్మద్, జిల్లా అధికార ప్రతినిధి కొట్టె శేఖర్, తదితరులు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నిర్మల్ భీమ్ రెడ్డి భైన్సా మార్కెట్ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ పీసీసీ మైనారిటీ ప్రధాన కారియదర్శి అజర్ హుస్సేన్,నిర్మల్ పట్టణ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ నాందేడప్పు చిన్ను ఉన్నారు.




