calender_icon.png 7 June, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్టాఫీసులను పట్టించుకోవాలి!

25-04-2025 12:00:00 AM

పోస్టల్ శాఖ సేవలు చాలా ఉన్నప్పటికీ అవి ఆ మేరకు ప్రజలకు చేరడం లేదు. దీనికి అసలు కారణం కొన్ని పోస్టాఫీసుల్లో చాలినంత సిబ్బంది లేకపోవడంగా కనిపిస్తున్నది. మరి కొన్ని పోస్ట్ ఆఫీసులలో పని వేళలు తక్కువగా ఉంటున్నాయి. ఇంకా కొన్ని అయితే సబ్ పోస్టాఫీసులుగానే కొనసాగుతూ గ్రేడ్ పెరగకుండా ఉంటున్నాయి.

మండల స్థాయిలో మంచి వాణిజ్య కేంద్రాలుగా వున్న పట్టణాలలో పోస్టాఫీసులను సబ్ పోస్ట్ ఆఫీసులుగా మార్చాలి. దీనివల్ల గ్రామీణులు ఎక్కువగా ఈ సేవలు వినియోగించుకొనే వీలు ఏర్పడుతుంది. ప్రైవేట్ కొరియర్స్‌ను కాకుండా పోస్టల్ సేవలను వినియోగించేలా అవకాశం కలుగుతుంది.

 షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్