16-12-2025 01:11:09 AM
ముకరంపుర, డిసెంబరు 15 (విజయ క్రాంతి): పొట్టి శ్రీరాములు 73 వ వర్ధంతి సందర్భంగా వాసవి సేవాదళ్ అధ్యక్షుడు ఎలగందుల మునిందర్ సోమవారం నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బూసా శ్రీనివాస్, మల్లికార్జున్, బం డ సాగర్ తదితరులు పాల్గొన్నారు.