05-07-2025 01:46:29 AM
పంపిణీ చేసిన డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు శుక్రవారం డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో రక్షణ కిట్లను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్‌రెడ్డి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డిప్యూటీ ఈఈ) వెంకటేష్ నీల పాల్గొన్నారు.