24-10-2025 05:37:09 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో 61 సంవత్సరాలు దాటిన వీఆర్ఏలు వరకు వారసత్వ ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం వెంటనే కల్పించాలని వీఆర్ఏ వారసత్వ అభ్యర్థుల సంఘం శుక్రవారం జెసి కిషోర్ కుమార్ కు వినతిపత్రం అందించారు. నిర్మల్ జిల్లాలో 164 మంది వారసత్వ ఉద్యోగుల కోసం ఉద్యోగాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారని ప్రభుత్వం హామీ ఇచ్చినందున దాన్ని వెంటనే నెరవేర్చాలని వారు అధికారులకు విన్నవించారు.