calender_icon.png 16 June, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సహాయం అందజేత

26-05-2025 12:45:32 AM

భూత్పూర్, మే 25: మున్సిపాలిటీలోని పదవ వార్డు శివాలయంలో పని చేస్తున్న అక్కమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఈ విషయా న్ని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు టి. ము రళీధర్ గౌడ్ దృష్టికి తీసుకొని వెళ్లారు. ఆయన వెంటనే స్పందించి అక్కమ్మ ఆపరేషన్ కోసం రూ. 10వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు గడ్డం ప్రేమ్‌కుమార్, గడ్డం రాములు, మల్లేష్, వహీద్ తదితరులు పాల్గొన్నారు.