11-10-2025 12:28:30 AM
అలంపూర్: అలంపూర్ చౌరస్తాలోని స్థానిక వంద పడకల ఆసుపత్రి ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. సిసి రోడ్డు మీదుగా ఆసుపత్రి కాంపౌండ్ వాల్ లోకి శుక్రవారం రాత్రి కొండ చిలువ రావడంతో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయపడిపోయారు.అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.