calender_icon.png 24 November, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు

24-11-2025 08:01:24 PM

నిర్మల్ రూరల్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలను అందించేందుకు కృషి చేస్తానని ఎంపీడీసీఎల్ నిర్మల్ టౌన్ ఆపరేషన్ ఏడిఈ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం నిర్మల్ బాధ్యతలను స్వీకరించి మాట్లాడారు. పట్టణ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్య సేవలు ఆన్లైన్ పౌర సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. కమర్షియల్ ఏఈగా తన సేవలను గుర్తించి తనకు ఏడిఈగా బాధ్యతలను అప్పగించిన ఉన్నత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ఏడిఈ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది సన్మానం చేసి పూల బొకేలు అందించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఉన్నారు/