calender_icon.png 8 September, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా పంపిణీ పరిశీలించిన జిల్లా ఎస్పీ

08-09-2025 06:38:41 PM

ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకోండి

మహబూబాద్ జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ లో పిఎసిఎస్ సొసైటీనీ యూరియా పంపిణీ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ పరిశీలించడం జరిగింది. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకు యూరియా అందేలా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.