ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి
21-08-2026 12:00 AM
మేడ్చల్ అర్బన్, ఆగస్టు 20 (విజయక్రాంతి): భారత ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి గ్రామ మాజి సర్పంచ్ బేరీ ఈశ్వర్. లక్ష్మీనారాయణ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, నవీన్ ముదిరాజ్, కావేరి శేఖర్, సేవాదళ్ అధ్యక్షులు సాయి, గడిల రాఘవేందర్ రెడ్డి తదితరులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.






