calender_icon.png 18 October, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండ్లగూడ డిపో మేనేజర్‌గా రమేశ్

18-10-2025 12:00:00 AM

ఎల్బీనగర్, అక్టోబర్ 17 : నాగోల్ - బండ్లగూడ ఆర్టీసీ డిపో మేనేజర్ గా తల్లాడ రమేశ్ బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రమేశ్ బాబు దేవరకొండ డిపో నుంచి బదిలీపై బండ్లగూడ డిపోకు వచ్చారు. డిపో మేనేజర్ రమేశ్ బాబుకు సీఐ రమాదేవి, అసిస్టెంట్ ఇంజినీర్ యోగేశ్వరి, డిపో సిబ్బంది సాధార స్వాగతం పలికారు. సిబ్బందితో డిపో మేనేజర్ మాట్లాడుతూ... అందరూ సమిష్టిగా బాధ్యతతో పనిచేసి, డిపోను రీజియన్ లో అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.