10-11-2025 09:01:17 PM
బెజ్జంకి: బెజ్జంకి మండల పరిధిలోని కళ్లేపల్లి గ్రామానికి చెందిన యూజన నాయకుడు మంకాళి మోహన్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. సోమవారం కాంగ్రెస్ నాయకులు అతని చిత్రపటానికి నివ్వల్లు అర్పించి వారి కుటుంబ సభ్యులకు పరమర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ పరామర్శలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజి ఎంపీపీ ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, వైస్ చెర్మెన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, యూత్ అధ్యక్షులు కర్రవుల సందీప్, డైరెక్టర్ మచ్చ కుమార్, పర్ష సంతోష్, గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర రవి, శ్రీహరి, చందు, రంజిత్, పవన్, శంకర్, నరేష్ వున్నారు.