calender_icon.png 9 October, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రతన్ టాటా ప్రథమ వర్ధంతి

09-10-2025 05:04:31 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ టాటా ఇన్సూరెన్స్ సిబ్బంది వారి ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో రతన్ టాటా ప్రథమ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సాగర్ కాలనీలో గాల డవ్ వృద్ధాశ్రమంలోని వయోవృద్ధులకు చద్దర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టాటా ఇన్సూరెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.