calender_icon.png 20 August, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శ పాఠశాలలో విద్యార్థులతో భోజనం చేసిన ఆర్డిఓ

20-08-2025 05:58:30 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాలను ఆర్డిఓ పార్థ సింహారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి ఆర్టీవో పాతసింహారెడ్డి తాసిల్దార్ ప్రేమ్ కుమార్, మధ్యాహ్నం భోజనాన్ని ఆరగించారు. అనంతరం పాఠశాలలోని వాష్ రూమ్, లైబ్రరీ పరిశీలించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజన మన్నించాలని, మనలో ఏమాత్రం తేడా వచ్చిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కళాశాలకు ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని మండపడ్డారు.