calender_icon.png 28 November, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ల స్వీకరణ

28-11-2025 02:56:05 PM

బీబీపేట,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని(Bibipet Mandal) 11 గ్రామపంచాయతీ లకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం మొదలవటంతో 6నామినేషన్ స్వీకరణ కార్యాలయాలలో నియమించిన ఎన్నికల నియామక దరఖాస్తు స్వీకరణ అధికారులు వాటిని పరిశీలించి అభ్యర్థుల దరఖాస్తు పత్రాలను అధికారులు తీసుకోగా మొదటి రోజు  బీబీపేట్ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్లు 4 , తుజాల్పూర్ 0, మల్కాపూర్ 0,ఉప్పర్పల్లి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్లు 3, ఇస్సానగర్ 0, శేర్ బీబీపేట్ 0,శివారు రాంరెడ్డి పల్లి 0,జనగామసర్పంచ్ అభ్యర్థి నామినేషన్లు1, కోనాపూర్, యాడారంసర్పంచ్ అభ్యర్థి నామినేషన్లు 2 మహమ్మదపూర్  0 గ్రామాలలో అభ్యర్థుల జాతకాలు,మంచిరోజు,ముహూర్తాలు వంటి నమ్మకలతో మండలంలోని అన్ని గ్రామాల్లో కలిపి 11 గ్రామ సర్పంచుల స్థానాలకు 11 నామినేషన్ల సమర్పించారు మండలంలోని 110 వార్డు సభ్యుల స్థానాలకు 6 నామినేషన్లు స్వీకరణ జరిగిందని స్థానిక ఎంపిడిఓ బంతి పూర్ణ చంద్రోదయ కుమార్ తెలిపారు.