calender_icon.png 9 November, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిఛా ఘోష్‌కు డీఎస్పీ ఉద్యోగం

09-11-2025 12:00:00 AM

భారత మహిళల వన్డే ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన వికెట్ కీపర్ రిఛా ఘోష్‌కు అరుదైన గౌరవం దక్కింది.క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ గోల్డ్ ప్లేటెడ్ బ్యాట్, బాల్‌తో పాటు రూ.34 లక్షల నజరానాను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేతుల మీదుగా అందజేసింది. రిఛా ఘోష్‌కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డీఎస్పీ ఉద్యోగాన్ని ప్రకటించారు.