calender_icon.png 19 October, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తిలో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

19-10-2025 08:37:30 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు తుంగతుర్తి ఖండ శాఖ ఆధ్వర్యంలో పధ సంచలన్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నల్లగొండ విభాగ్ బౌద్ధిక్ ప్రముకు బంటు జనార్దన్ మాట్లాడుతూ సంఘం స్థాపించిన స్థాపించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి, సంఘం ఎదుర్కొన్న సవాళ్ల గురించి, భవిష్యత్తులో సంఘం దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకపోవడానికి ప్రతి గ్రామంలో సంఘ శాఖ నిర్వహించాలని స్వయం సేవకులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం బిజెపి రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు పాల్గొని దేశ పద్ధతిలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవహ మంచు నాగరాజు, తుంగతుర్తి ఖండ  స్వయం సేవకులు పాల్గొన్నారు.