30-08-2025 11:25:41 PM
సదశివనగర్,(విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సదాశివ నగర్ లో పలు కుటుంబాల్లో ఇండ్లు వర్షానికి ధంసమయ్యాయి. వరద బాధితులకు పునారావాస కేంద్రాల్లో శనివారం సదాశివనగర్ పోలీస్ సిబ్బంది భోజనాలు పెట్టరు. ఇటీవల కురిసిన వర్షాలకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్న పోలీస్ సిబ్బందికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసులకు జేజేలు పలుకుతున్నారు.