23 June, 2026 | 10:13 AM

కేసముద్రంలో కుంకుమ పూజ

23-09-2025 12:00 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): దేవి శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో వాసవి మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా సోమవారం మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు.