15-12-2025 12:16:28 AM
అయిజ, డిసెంబర్ 14: రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా అయిజ మండలంలోని స్వగ్రామమైన చిన్నతాండ్రపాడు గ్రామంలో ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటును వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ మద్దతుదారులతో బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మహేశ్వరమ్మ భర్త సుధాకర్ గౌడ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.