calender_icon.png 11 October, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక తోడే యంత్రాలు స్వాధీనం

11-10-2025 05:35:22 PM

నిర్మల్ రూరల్: నిర్మల్ సోన్ మండలాల్లో స్వర్ణ వాగులో నీటిలో నుండి ఇసుక తీసుకున్న యంత్రాలను పోలీసులు శనివారం పట్టుకున్నట్టు తెలిపారు. స్వర్ణ వాగులో నీటిలో నుండి ఇసుక తీసేందుకు డాక్టర్ సాయంత్రం ఇసుకతోడు యంత్రాలను వినియోగిస్తుండగా పోలీసులు వాటిని పట్టుకొని రెవెన్యూ కార్యానికి తరలించినట్టు తెలిపారు. అనుమతి లేకుండా ఇసుకను రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.