17 April, 2026 | 2:34 AM

వార్డు సభ్యులుగా నామినేషన్ వేసిన సంతోష్ నాయక్

04-12-2025 04:17 PM

మఠంపల్లి (విజయక్రాంతి): సూర్య పేట జిల్లా మఠంపల్లి మండలంలోని తుమ్మల తండా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన 4వ వార్డు అభ్యర్థిగా గుగులోతు సంతోష్ నాయక్ గురువారం వర్దపురం క్లస్టర్ లో  గ్రామ నాయకులు,కార్యకర్తలు ప్రజలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.