20-08-2025 07:21:11 PM
కుబీర్: తానూరు మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయం(Vittaleshwara Temple)లో బుధవారం రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవతా విగ్రహాలకు అభిషేకం నిర్వహించి ఏకతాల భజన కార్యక్రమాలను నిర్వహించినట్టు గ్రామస్తులు తెలిపారు. విట్టల రుకుంబాయి విగ్రహాలకు భక్తులు ప్రత్యేక మొక్కలు చెల్లించుకున్నారు.