calender_icon.png 13 December, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ అభ్యర్థిపై కారంపొడితో దాడి

13-12-2025 01:52:04 PM

మానకొండూర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం(Manakondur Constituency) పరిధిలోని శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి(Sarpanch Candidate Attacked) దండు కొమురయ్యపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేశారు. గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లి వస్తున్న  క్రమంలో కారం పొడి తో దాడి చేశారు. దండు కొమురయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు