సాత్విక్ జోడీకి షాక్
29-05-2024 12:43 AM
సింగపూర్: ప్రపంచ నంబర్‌వన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ శెట్టికి సింగపూర్ ఓపెన్‌లో షాక్ తగిలింది. ఇటీవలే థాయ్‌లాండ్ ఓపెన్ నెగ్గి జోరు మీదున్న ఈ జంట బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ టోర్నీ తొలి రౌండ్‌లో ఓటమి పాలైంది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ జోడీ 20 18 డేనియల్ (డెన్మార్క్) ద్వయం చేతిలో ఓటమి చవిచూసింది. ఇతర విభాగాల్లోనూ భారత్‌కు ఓటములే ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్ 21 19 లీ యూ (హాంగ్‌కాంగ్) చేతిలో.. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ 7 15 చోకీవాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు.






