18 May, 2026 | 5:18 PM

కామారెడ్డి అడిషనల్ ఎస్పీగా సత్యనారాయణరాజ్

22-09-2025 12:00 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పీగా సత్య నారాయణ రాజ్ సోమవారం బాధ్యతలు  స్వీకరించనున్నారు. అడ్మినిస్ట్రేషన్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం అడిషనల్ ఎస్పీగా నరసింహారెడ్డి తో పాటు సత్యనారాయణ రాజ్ అడిషనల్ ఎస్పీగా కొనసాగనున్నారు.