calender_icon.png 7 July, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ విజన్ ప్రచారాన్ని ప్రారంభించిన సేవ్ ఎర్త్ మిషన్

07-07-2025 12:26:27 AM

పాల్గొన్న సేవ్ ఎర్త్ మిషన్ ఇండియా అధ్యక్షుడు సందీప్ చౌదరి 

ముషీరాబాద్, జులై 6 (విజయక్రాంతి) : ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ ఉద్యమం సేవ్ ఎర్త్ మిషన్ తన గ్లోబల్ విజన్ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించినట్లు సేవ్ ఎర్త్ మిషన్ ఇండియా అధ్యక్షుడు సందీప్ చౌదరి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బహుళ దేశాల ప్రచారం లక్షలాది మందిని చెట్లను నాటడం, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం, నికర సున్నా భవిష్యత్తును నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.