calender_icon.png 5 January, 2026 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంకల్పం గొప్పదైతే చేసిన సేవలు చిరస్మరణీయం

03-01-2026 06:58:27 PM

సావిత్రిబాయి పూలే సేవలు మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి

పెద్దతరపల్లి గ్రామంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

హన్వాడ: సంకల్పం గొప్పదైతే యావత్తు ప్రపంచం మదిలో చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఎందుకు సావిత్రిబాయి పూలే ఆదర్శంగా తీసుకోవాలని పెద్దదర్పల్లి గ్రామంలో సావిత్రిపై పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.