11-11-2025 12:00:00 AM
కలెక్టర్ ను కలిసిన మార్క్ పెట్ డిఎం
కామారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): కామారెడ్డి వ్యవసాయ శాఖలో ఏడీఏగా పనిచేస్తూ డిప్యూటేషన్ పై కామారెడ్డి జిల్లాలో మార్క్ఫెడ్ డిఎంగా శశిధర్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను శశిధర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్క ను అందించారు.