13-11-2025 11:19:01 PM
పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలోని ధర్మారం మండలం కటికేనపల్లి గ్రామంలో విషాహారం తిని 11 గొర్రెలు మృతిచెందాయి. కటికేనపల్లి గ్రామానికి చెందిన ఆవుల మహేష్ కు 30 గొర్రెలు ఉండగా గురువారం ఎప్పటిలాగే మేతకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన గొర్రెలు, అస్వస్థకు గురి కాగా వెంటనే చికిత్స అందించగా అందులో 11 గొర్రెలు మృతిచెందగా, తాజాగా మరో 12 గొర్రెలు ప్రాణ ప్రయాస్థితిలో వున్నాయి. దీంతో గొర్రెల కాపరి మహేష్ ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.