calender_icon.png 15 July, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట "ఎల్లమ్మ"కు ఘనంగా బోనాలు

15-07-2025 02:52:15 PM

సిద్దిపేట, (విజయక్రాంతి): సిద్దిపేటలోని శ్రీ మహారేణుక ఎల్లమ్మదేవి ఆలయంలో మంగళవారం ఆషాఢ మాస బోనాల(Siddipet Bonalu) ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. స్థానిక మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.