15-07-2025 09:57:51 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): మండలం లో. నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. కేకే మహేందర్ రెడ్డి కి ప్రజలు ఇచ్చిన ప్రోటో కాల్. అని తెలియజేస్తూ ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకున్నట్లు తప్పుడు ఆరోపణలు అబద్ధాలు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆధారాలు ఉంటే రండి అని ఇతర పార్టీ నాయకులకు డిమాండ్ చేశారు అనవసరమైన ఆరోపణ చేయకూడదని ఇసుక విషయంలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ బదునాంచేయాలని చూస్తే ఊరుకునేది లేదని అర్హులను గుర్తించి మాకు డబ్బులు బెడ్ రూమ్ ఇళ్ళను అందించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లెల్ల గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు. వారికి కేటాయించిన ఇందిరమ్మ గృహాల్లో వెళ్లి చేరాలని ఈ సందర్భంగా తెలియజేశారు తంగళ్ళపల్లి మండలం కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్లో మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఇకనైనా. మా ప్రభుత్వంపై అసత్య ఆరోపణ లు. చేసేముందు నిజా నిజాలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.