06-12-2024 02:38:28 AM
* సన్‌టెక్ ఎనర్టీ సిస్టమ్స్ కొత్త బ్రాండ్ ప్రారంభం
* బ్రాండ్ అంబాసిడర్‌గా సినీహీరో మహేశ్‌బాబు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి): సౌరశక్తి రంగంలో 15 ఏళ్ల అనుభవం కలిగిన సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ కొత్త బ్రాండ్ ట్రుజోన్ సోలార్‌ను గురువారం ప్రారంభించింది. సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీహీరో మహేశ్‌బాబును ఆ కంపెనీ నియమించింది. సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు, ఎండీ చౌదరి భవానీసురేశ్ మాట్లాడుతూ.. సౌరశక్తి భవిష్యత్తు కు మాత్రమే కాదు, ప్రతి కుటుంబానికి, వ్యాపారానికి అవసరమవుతుందన్నారు. సమాచారం కోసం www.truzonsol ar. com వెబ్‌సైట్, 9959154371/ 996398 0259 నంబర్లను సంప్రదించాలన్నారు.